తాండూరులో రైలుకు ఎదురుగా వెళ్లి...

తాండూరులో రైలుకు ఎదురుగా వెళ్లి...

వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది... రైలుకు ఎదురుగా వెళ్లిన యువకుడు దాని కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు... మృతుడు యాలాల మండలం జంటుపల్లి వాసిగా గుర్తించారు పోలీసులు. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు మృతుడు బంధువులు.