వివేకా మరణంపై అనుమానాలున్నాయి: అవినాష్‌రెడ్డి

వివేకా మరణంపై అనుమానాలున్నాయి: అవినాష్‌రెడ్డి

వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంపై తమకు అనుమానాలున్నాయని ఆయన సోదరుడి కుమారుడు, ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. 'మా పెదనాన్న తల మీద, చేతి వేళ్లపైన, ముఖంపైన గాయాలున్నాయి. ఎవరో దాడి చేయడం వల్లే ఆయన మరణించినట్టు ఉంది. దీని వెనుక ఏదో కుట్ర ఉంది' అని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు.