కోడి కత్తి కేసు: ఎన్‌ఐఏ కస్టడీలో నిందితుడు..

కోడి కత్తి కేసు: ఎన్‌ఐఏ కస్టడీలో నిందితుడు..

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన శ్రీనివాసరావును తమ కస్టడీలోకి తీసుకుంది ఎన్‌ఐఏ...  ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.. శ్రీనివాసరావును ఏడురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఏ టీమ్... పీటీ వారెంట్‌ ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తోంది. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించి విచారించనున్నారు.