జగన్‌పై దాడి కేసు: నిందితుడి విడుదల..

జగన్‌పై దాడి కేసు: నిందితుడి విడుదల..

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతోన్న నిందితుడు శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఎన్‌ఐఏ కోర్టు. దీంతో ఇవాళ జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా, గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన విశాఖ ఎయిర్ పోర్ట్‌లో వైఎస్‌ జగన్ పై దాడికి పాల్పడ్డాడు శ్రీనివాస్. 7 నెలల రిమాండ్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు.