జగన్‌ టీమ్ @ 25 ప్రమాణస్వీకారం లైవ్..

జగన్‌ టీమ్ @ 25 ప్రమాణస్వీకారం లైవ్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... టీమ్ రెడీ అయ్యింది... కాసేపట్లో 25 మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశచరిత్రలో తొలిసారి ఓ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు... 20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయం దగ్గర జరుగుతోన్న మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...