విజయ నిర్మలగారి మృతి తీరని లోటు : జగన్

విజయ నిర్మలగారి మృతి తీరని లోటు : జగన్

విజయ నిర్మలగారి ఆకస్మిక మరణం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి చెందారు.  అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, మేటి దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విజయ నిర్మలగారి మరణం పరిశ్రమకు తీరని లోటన్న ఆయన ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.