జగన్ పాదయాత్ర సాగనుంది ఇలా...

జగన్ పాదయాత్ర సాగనుంది ఇలా...

ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తూ... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహర్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 179వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్ర... నేడు పెనుగొండ మండలం జగన్నాథపురం శివారు నుంచి ప్రారంభమవుతుంది. మార్టేరు, వెలగలూరు క్రాస్, సత్యవరం క్రాస్, నెగ్గిపూడి మీదుగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర సాగనుంది. సాయంత్రం పెనుగొండలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...