30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం..

30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి... ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని... తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.