ఈ విజయం ఊహించిందే..

ఈ విజయం ఊహించిందే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్... ప్రజలు, దేవుడు వైసీపీని ఆశీర్వదించారని తెలిపారు. ఈ విజయం మేం ఊహించిందేన్న వైఎస్ జగన్... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే మా అజెండాగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంపై స్పందించిన ఆయన... ప్రధాని నరేండ్ర మోడీకి శుభాకాక్షంలు తెలిపారు. ఇక ఐఏసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడనని దాటవేశారు వైఎస్ జగన్.