కుప్పంలో చంద్రబాబు వెనుకంజ..

కుప్పంలో చంద్రబాబు వెనుకంజ..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళికి 67 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి 4456 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి చంద్రబాబుకు 4389 ఓట్లు వచ్చాయి.