ఏపీలో వైసీపీ ముందజ

ఏపీలో వైసీపీ ముందజ

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కడపలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధిక్యంలో కొనసాతుండగా... రాష్ట్రవ్యాప్తంగా 28కు పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక అధికార టీడీపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఒక స్థానంలో జనసేన ఆధిక్యంలో ఉంది. మరోవైపు లోక్‌సభ స్థానాల్లో టీడీపీ నువ్వా నేనా అనే విధంగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండు స్థానాల్లో టీడీపీ... మరో రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు.