వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే..

వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే..

వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు రెండో జాబితాను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ఇడుపులపాయలో విడుదల చేశారు.16 మంది అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. 9 మంది లోక్‌సభ అభ్యర్థులతో నిన్న తొలి జాబితాను వైసీపీ విడుదల చేసింది. 

లోక్‌సభ అభ్యర్థులు

  • అరకు - గొడ్డేటి మాధవి
  • అమలాపురం -అనురాధ చింతా
  • అనంతపురం - తలారి రంగయ్య
  • బాపట్ల- నందిగం సురేష్
  • కర్నూలు -  డాక్టర్ సంజీవ్ కుమార్
  • హిందూపురం - గోరంట్ల మాధవ్
  • కడప - అవినాష్ రెడ్డి
  • చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప
  • రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
  • తిరుపతి - పి.దుర్గా ప్రసాద్
  • నంద్యాల - బ్రహ్మానందరెడ్డి
  • నెల్లూరు - ఆదాల ప్రభాకర్ రెడ్డి
  • ఒంగోలు - మాగుంట శ్రీనివాసులరెడ్డి
  • నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు
  • గుంటూరు - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
  • మచిలీపట్నం - బాలశౌరి
  • విజయవాడ - పి.వరప్రసాద్
  • ఏలూరు - కోటగిరి శ్రీధర్
  • నర్సాపూర్ - రఘురామకృష్ణంరాజు
  • రాజమండ్రి - మరగాని భరత్
  • కాకినాడ - వంగా గీత
  • అనకాపల్లి - డాక్టర్ సత్యవతి
  • విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ
  • విజయనగరం - చంద్రశేఖర్
  • శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాస్