వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే..

వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే..

వైసీపీ అభ్యర్థులు రెండో జాబితాను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ఇడుపులపాయలో విడుదల చేశారు. అసెంబ్లీకి పోటీ చేసే 175 మంది అభ్యర్థులకు, లోక్‌సభకు పోటీ చేసే 16 మంది అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. 9 మంది లోక్‌సభ అభ్యర్థులతో నిన్న తొలి జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఒకేసారి 175 మంది అభ్యర్థులను ప్రకటించడం విశేషం.

శ్రీకాకుళం  
ఇచ్చాపురం- పిరియ సాయిరాజ్‌
పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్‌
పాతపట్నం-రెడ్డిశాంతి
శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌ 
రాజాం - కంబాల జోగులు
పాలకొండ -కళావతి

విజయనగరం
కురుపాం-  పుష్పశ్రీవాణి
పార్వతీపురం - జోగరాజు
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య
ఎస్‌ కోట- కె.శ్రీనివాసరావు
బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
సాలూరు-పీడిక రాజన్నదొర
నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు
విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
శృంగవరపు కోట- కె.శ్రీనివాస్‌

విశాఖపట్నం 
విశాఖ ఈస్ట్‌-మళ్లా విజయ్‌ ప్రసాద్‌
విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌
విశాఖ వెస్ట్‌-డాక్టర్‌ పీవీ రమణమూర్తి
విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు
అరకు -శెట్టి ఫాల్గుణ
పాడేరు -భాగ్యలక్ష్మి
పెందుర్తి - అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
గాజువాక-తిప్పల నాగిరెడ్డి
అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌
యలమంచిలి- రమణమూర్తి రాజు
పాయకరావుపేట- గొల్ల బాబురావు
నర్సీపట్నం- ఉమశంకర్‌ గణేష్‌
చోడవరం-కరణం ధర్మశ్రీ
మడుగుల-బి. ముత్యాల నాయుడు
భీమిలి-అవంతి శ్రీనివాస్‌

తూర్పుగోదావరి
తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు
ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌
పిఠాపురం- పెండెం దొరబాబు
కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు
పెద్దాపురం- తోట వాణి
అనపర్తి- సూర్యనారాయణ రెడ్డి
కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి
రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
అమలాపురం- పి.విశ్వరూప్‌
రాజోలు- బొంతు రాజేశ్వర్‌ రావు
గన్నవరం- కొండేటి చిట్టిబాబు
కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌
రాజానగరం- జక్కంపుడి రాజా
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు
రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు
జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం- నాగులపల్లి ధనలక్ష్మి

పశ్చిమగోదావరి
కొవ్వురు- తానేటి వనిత
నిడదవోలు- జి. శ్రీనివాసనాయుడు
ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ
నరసాపురం- ముదునురి ప్రసాద్‌ రాజు
భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌
ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు
తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి
ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు
గోపాలపురం- తలారి వెంకట్రావు
పోలవరం - తెల్లం బాలరాజు
చింతపుడి - వి.ఆర్‌.ఇలియజ్‌

కృష్ణా 
తిరువూరు -కొక్కిలగడ్డ రక్షణనిధి
గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ-కొడాలి నాని
కైకలూరు-దూలం నాగేశ్వరరావు
పెడన-జోగి రమేష్‌
మచిలీపట్నం-పేర్ని వెంకట్రామయ్య 
అవనిగడ్డ-సిహాంద్రి రమేష్‌బాబు
పామర్రు -కైలే అనిల్‌కుమార్‌
పెనమలూరు-కొలుసు పార్థసారథి
విజయవాడ వెస్ట్‌-వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ సెంట్రల్‌-మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్‌-బొప్పన బావ్‌కుమార్‌
మైలవరం-వసంత కృష్ణ ప్రసాద్‌
నందిగామ - డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు
జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను
నూజివీడు-మేక వెంకటప్రతాప్‌ అప్పారావు

గుంటూరు
నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి-అంబటి రాంబాబు
వినుకొండ-బొల్లా బ్రహ్మనాయుడు
గురజాల-కాసు మహేష్‌రెడ్డి
మాచర్ల-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
పెదకూరపాడు-నంబూరి శంకరరావు
తాడికొండ -ఉండవల్లి శ్రీదేవి
మంగళగిరి-ఆళ్ల రామకృష్ణరెడ్డి
పొన్నూరు-కిలారి రోషయ్య
వేమూరు -మేరుగ నాగార్జున
రేపెల్ల-మోపిదేవి వెంకటరమణరావు
తెనాలి-అన్నాబత్తుని శివకుమార్‌
బాపట్ల-కోన రఘుపతి
ప్రత్తిపాడు -మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్‌-చంద్రగిరి యేసురత్నం
గుంటూరు ఈస్ట్‌-షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా
చిలకలూరిపేట-విడదల రజని

ప్రకాశం 
కందుకూరు-మానుగుంట మహిధర్‌రెడ్డి
కొండపి -డాక్టర్‌ ఎం.వెంకయ్య
మార్కాపురం-కేపీ నాగార్జున రెడ్డి
గిద్దలూరు-అన్నా వెంకట రాంబాబు
కనిగిరి-బుర్రా మధుసూదన్‌ యాదవ్‌
ఎర్రగొండపాలెం -డాక్టర్‌ ఆదిమూలపు సురష్‌
దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్‌
పరచూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు
అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య
చీరాల-ఆమంచి కృష్ణమోహన్‌
సంతనూతలపాడు -టీజేఆర్‌ సుధాకర్‌బాబు
ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి

నెల్లూరు
గూడూరు -వరప్రసాద్‌
సూళ్లూరుపేట-కిలివేటి సంజీవయ్య
వెంకటగిరి-ఆనం రామనారాయణరెడ్డి
ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
కావలి-రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి
ఆత్మకూరు-మేకపాటి గౌతమ్‌కుమార్‌ రెడ్డి
కోవూరు-నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి
నెల్లూరు సిటీ-పోలుబోయిన అనిల్‌కుమార్‌
నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సర్వేపల్లి-కాకాని గోవర్ధన్‌రెడ్డి 

కర్నూలు జిల్లా
ఆళ్లగడ్డ  -  గంగుల బీజేంద్రరెడ్డి
శ్రీశైలం -  శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు - అర్తుర్‌
కర్నూలు - అబ్దుల్‌ హాఫీజ్‌ ఖాన్‌
పాణ్యం - కాటసాని రామిరెడ్డి
నంద్యాల -  శిల్పా రవిచంద్రారెడి​
బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
డోన్‌ - బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
పత్తికొండ - కంగటి శ్రీదేవి
కోడుమూరు - డాక్టర్‌ సుధాకర్‌ బాబు
ఎమ్మిగనూరు - కె. చెన్నకేశవరెడ్డి
ఆదోని - వై. సాయి ప్రసాద్‌రెడ్డి
ఆలూరు - పి. జయరామ్‌
మంత్రాలయం - వై. బాలనాగి రెడ్డి

అనంతపురం 
తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం అర్బన్‌ - అనంత వెంకట్రామిరెడ్డి
కళ్యాణదుర్గం - కె.వి. ఉష శ్రీచరణ్‌
రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
శింగనమల - జొన్నలగడ్డ పద్మావతి
గుంతకల్‌ - వై.వెంకటరామిరెడ్డి
ఉరవకొండ - వై.విశ్వేశ్వర్‌ రెడ్డి
హిదూపురం - కె.ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌
రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి
పెనుగొండ - ఎం. శంకర్‌నారాయణ
ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
మడకశిర - ఎం. తిప్పేస్వామి
కదిరి - డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి
పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి

చిత్తూరు
చిత్తూరు - జంగాలపల్లి శ్రీనివాసులు
పూతలపట్టు  -  ఎంఎస్‌ బాబు
గంగాధర నెల్లూరు - కె.నారాయణస్వామి 
కుప్పం - కె.చంద్రమౌళి
నగరి - ఆర్‌కే రోజా
చంద్రగిరి - డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
పలమనేరు - ఎన్‌. వెంకటయ్య గౌడ
పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి - నవాజ్‌ బాషా
తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి - భూమన కరుణాకర్‌ రెడ్డి
శ్రీకాళహస్తి - బియ్యపు మదుసూదన్‌ రెడ్డి
సత్యవేడు - కె.ఆదిమూలం

కడప
కడప - షేక్‌ అంజాద్‌ బాషా
పులివెందుల - వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
జమ్మలమడుగు - ఎం సుధీర్‌ రెడ్డి
ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి
మైదుకూరు - శెట్టిపల్లి రఘురామిరెడ్డి
కమలాపురం -  పోచంరెడ్డి రవీంద్రనాత్‌ రెడ్డి
బద్వేలు - జి. వెంకట సుబ్బయ్య
రాజంపేట - మేడా వెంకట మల్లికార్జున రెడ్డి
కోడూరు - కొరుముట్ల శ్రీనివాసులు
రాయచోటు - గడికోట శ్రీకాంత్‌రెడ్డి