యువరాజ్‌ అరుదైన ఫొటోలు చూశారా..?

యువరాజ్‌ అరుదైన ఫొటోలు చూశారా..?

18 ఏళ్లపాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 40 టెస్టులు, 304 వన్డేలు ఆడిన టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2000లో కెన్యాతో మ్యాచ్‌లో అరగేంట్రం చేసిన యువరాజ్‌ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. యువరాజ్‌ రిటైర్మెంట్‌ సందర్భంగా అతనికి సంబంధించిన అరుదైన చిత్రాలు ఇవీ..