సాలూరు - సాలూరు

సాలూరు
సాలూరు

2014 సాధారణ ఎన్నికలలోను సాలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదోర వైసిపి నుంచి మరోసారి గెలుపొందారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి భంజ్ దేవ్ పై 4997 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆండ్ర బాబాకు కేవలం 4666 ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 2004లో సాలూరులో టిడిపి అభ్యర్ధిగా భంజ్ దేవ్ గెలుపొందగా , రాజన్నదోర కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేశారు. తత్ఫలితండగా భంజ్ దేవ్ బదులు 2004-09 మధ్య కోర్టు తీర్పు ద్వారా రాజన్నదొరనే గెలిచిన అభ్యర్ధిగా కోర్టు ప్రకటించింది.  ఆ తర్వాత భంజ్ దేవ్ తిరిగి గిరిజనుడుగానే నిర్ధారణ కావడంతో ఆయన మళ్లీ పోటీ చేశారు. కానీ గెలవకలేకపోయారు. 
1955లో ద్విసభ్య నియోజకవర్గంగాను, 1962 నుంచి గిరిజనవర్గం నియోజకవర్గంగాను ఉన్న సాలూరులో బోయిన రాజయ్య నాలుగుసార్లు గెలుపొందారు. ఆర్పీ భంజదేవ్ వరుసగా మూడుసార్లు గెలుపొందారు. కానీ, మూడోసారి కోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించింది.

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram