నిడదవోలు - నిడదవోలు

నిడదవోలు
నిడదవోలు

2014 సాధారణ ఎన్నికలలో నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే , టిడిపి అభ్యర్ధి బూరుగుపల్లి శేషారావు మరోసారి గెలిచారు. ఇక్కడ వైసిపి నుంచి రాజీవ్ కృష్ణ పోటీ చేయగా, శేషారావుకు 6359 ఓట్ల ఆధిక్యత లభించింది. రాజీవ్ కృష్ణ వైసిపి సీనియర్ పివి.కృష్ణారావుకు అల్లుడవుతారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కెవి.సత్యనారాయణకు కేవలం 1469 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

Activities are not Found
No results found.