దేవరకద్ర - దేవరకద్ర

దేవరకద్ర
దేవరకద్ర

దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,01,826 అందులో పురుషులు -1,00,813 .మహిళలు - 1,01,011, థర్డ్ జెండర్ -ఇద్దరు ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుండి ఆలె వెంకటేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్‌ పాబన్ కుమార్‌రెడ్డి పోటీకి దిగారు. బిజెపి అభ్యర్ధిగా అగ్గాని నరసింహులుసాగర్‌ , బిఎల్ఎఫ్ నుండి జయరాములు(బిఎల్పీ) ఎన్నికల బరిలో నిలిచారు. 

2009 ఎన్నికలో దంపతులైన టిడిపి నేతలు దయాకర్ రెడ్డి, సీత ఇద్దరూ రెండు నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఉమ్మడి ఏపి రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తే, 2014 సాధారణ ఎన్నికలో ఇద్దరూ పరాజితులయ్యారు. దేవరకద్రలో సీతా దయాకర్ రెడ్డి తిరిగి టిడిపి తరపున పోటీ చేసి రెండోస్థానంలో కూడా ఉండలేకపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ నేత వెంకటేశ్వరరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 16922 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వెంకటేశ్వర రెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. సీతకు 24222 ఓట్లు వచ్చాయి. సీత భర్త దయాకర్ రెడ్డి ఒకసారి మక్తల్ నుంచి రెండుసార్లు అమరచింత నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

  

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుండి ఆలె వెంకటేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి తమ అభ్యర్ధిగా అగ్గాని నరసింహులుసాగర్‌ని ఎన్నికల బరిలో నిలిపింది. 

 

ఇండిపెండెంట్‌గా బరిలోకి సీతా దయాకర్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సీతా దయాకర్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

No results found.