యాకుత్ పూరా - యాకుత్ పూరా

యాకుత్ పూరా
యాకుత్ పూరా

యాకూత్ పురా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,22,485 అందులో పురుషులు -1,66,023   మహిళలు - 1,56,430, థర్డ్ జెండర్  32మంది దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీని యాకుత్ పుర నుంచి రంగంలోకి దింపింది ఎంఐఎం .టిఆర్ఎస్ నుంచి సామా సుందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి కె.రాజేంద్రరాజు పోటీకి దిగారు. బిజెపి తమ అభ్యర్ధిగా చర్మాని రూపరాజ్‌ను ఎన్నికల బరిలో నిలిపింది. 

2014 సాధారణ ఎన్నికలో ఎంఐఎంకు బాగా పట్టున్న మరో నియోజకవర్గమైన యాకుత్ పురలో ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఐదోసారి గెలుపొందారు. 1994లో ఎంబిటి తరపున, మిగిలిన నాలుగుసార్లు మజ్లిస్ తరపున గెలిచారు. ముంతాజ్ ఖాన్ తన సమీప ప్రత్యర్ధి, బిజెపి అభ్యర్ది రూప్ రాజ్ పై 34,423 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన షబ్బీర్ అహ్మద్ కు 7,862 ఓట్లు, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అశ్విన్ రెడ్డికి 6,608 ఓట్లు వచ్చాయి. 1957, 1962లలో మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. 1962 నుంచి ఇక్కడ ఏ పార్టీకి అవకాశం రాలేదు. 1972లో ఇక్కడ గెలిచిన సలావుద్దీన్ ఒవైసి చార్మినార్, ఫత్తర్ గట్టిల నుంచి మరో నాలుగుసార్లు గెలిచారు. యాకుత్ పురలో 14సార్లు ముస్లింలే గెలుపొందారు. 

    

2018 అసెంబ్లీ ఎన్నికలకు చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీని యాకుత్ పుర నుంచి రంగంలోకి దింపింది ఎంఐఎం .  బిజెపి తమ అభ్యర్ధిగా చర్మాని రూపరాజ్‌ను ఎన్నికల బరిలో నిలిపింది. 

Activities are not Found
No results found.