చిన్నారి పెళ్లి కొడుకు...

కర్నూలు జిల్లాలో ఓ వింత వివాహం వెలుగుచూసింది... సాధారణంగా బాల్య వివాహాల్లో వధువు చిన్న వయస్సు... వరుడికి ఎక్కువ వయస్సు చూస్తుంటాం... అందుకే చిన్నారి పెళ్లి కూతురు అంటూ పిలుస్తుంటారు... కానీ, ఇక్కడ కథ రివర్స్... ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు ఏకంగా 10 ఏళ్లు పెద్ద కావడమే విశేషం. 13 ఏళ్ల బాలుడికి... 23 ఏళ్ల యువతితో వివాహం జరిపించారు... ఇది కాస్త సోషల్ మీడియాకు ఎక్కింది... అది కాస్త వైరల్‌గా మారి మీడియాకు చిక్కింది... కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న చిన్నారి పెళ్లికొడుకు కథ కోసం పై వీడియోను క్లిక్ చేయండి...