నాది రాజకీయం కాదు...

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్‌... ఇటీవల అభిమన్యుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు... కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో అభిమానులున్న ఈ హీరో... ఏదైనా సూటిగా మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉంటారు. అయితే తాను మాత్రం రాజకీయాలు చేయడం లేదు... సమస్యలపై ప్రశ్నిస్తున్నానని అంటున్నారు విశాల్... మరోవైపు తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పుకొచ్చారు... అభిమన్యుడు సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ... కోలీవుడ్ గురించి, శరత్ కుమార్ వివాదం, ఆయనకు వస్తున్న బెదిరింపు కాల్స్‌... ఇలా వివిధ అంశాలపై ఆయన ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...