చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేదా?

ప్రభుత్వానికి చిత్తుశుద్దే ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేదా? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జనసేన నిరసన కవాతు నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన... మాట మార్చిన నేతలను ఎదుర్కోవాలంటే.. ప్రజల నుంచే ఓ సైన్యం రావాలి.. అదే జనసైన్యమని వెల్లడించారు. కేవలం అమరాతిలోనే నిధులు ఖర్చు చేస్తూ ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారని మండిపడ్డ పవన్... అదిచూసే తాను జనంలోకి వచ్చానన్నారు... ఉద్వేగపూరితంగా సాగిన జనసేనాని ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...