ప్రమోషన్ పెంచాలని మహేష్ చెప్పారు...

హీరో సుధీర్‌బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సమ్మోహనం'... ఈ మూవీ హిట్‌ టాక్ సొంతం చేసుకోగా... నటీనటులకు, దర్శకుడికి మంచి మార్కులే వేశారు. అయితే ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్‌బాబు ఎంతో నచ్చిందన్నారు హీరో సుధీర్‌బాబు... 'సమ్మోహనం' మూవీ విజయాన్ని దర్శకుడు ఇంద్రగంటితో కలిసి ఎన్టీవీ ప్రేక్షకులతో పంచుకున్న ఆయన... మహేష్ ఈ సినిమా చూసి... వంద శాతం ప్రమోషన్‌కు వెళ్లమని చెప్పారని... దర్శకుడి పనివిధానాన్ని బాగా మెచ్చుకున్నారని తెలిపారు... ఇక ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో హీరో సుధీర్‌బాబు, దర్శకుడు ఇంద్రగంటి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...