టీడీపీ మహానాడు రెండో రోజు లైవ్...

తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగ రెండో రోజూ ఘనంగా సాగుతోంది... ఈరోజు మొత్తం 16 తీర్మానాలను ఆమోదించనుండడగా... ఇప్పటికే కొన్ని ఆమోదం పొందాయి. టీడీపీ ఆవిర్భావం, సామాజిక న్యాయం, రాజకీయ చైతన్యంపై తీర్మానం ఉండనుంది. మరోవైపు గత కొంత కాలంగా వివాదాల్లో చిక్కుకున్న పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే సంకల్పంపై మహానాడులో తీర్మానం ఉంటుంది. ఓవైపు సంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు నేతల ఉపన్యాసాలు... లైవ్‌లో చూసేందుకు పై వీడియోను క్లిక్ చేయండి...