600 పడవలతో జగన్‌కు స్వాగతం

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది... గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై ఇరువైపులా వైసీపీ జెండాలు ఏర్పాటు చేయగా.. బ్రిడ్జిపై వేలాది మందితో స్వాగతం పలకడంతో పాటు... గోదావరి నదిలో కూడా వందలాది బోట్లతో అపూర్వ స్వాగతం  పలికారు... దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి..